తెలుగులో అనేకమంది బ్లాగులను చూసి బ్లాగు కూడా ఏ సాహిత్య ప్రక్రియకూ తక్కువ కాదని నేను భావించాను.
ఏ రచన చేసినా తక్షణం పాఠకుల నుంచి వచ్చే స్పందనల వల్ల ఒక అంశానికి ఎన్ని కోణాలు ఉన్నాయో ఆ అన్ని పార్శ్వాలనూ తెలుసుకునే అవకాశం బ్లాగులో కనిపిస్తుంది. దీనివలన మనలను మనం మెరుగుపరుచుకోవటానికి అవకాశం ఉంటుంది.
సంగీతం, సాహిత్యం నాకు చాలా ఇష్టమైన అంశాాలు.
బ్లాగు వేదికగా నా అభిప్రాయాలనూ, భావాలనూ పంచుకోవటానికి ఇదో ప్రయత్నం.
No comments:
Post a Comment